వార్తలకు తిరిగి వెళ్లండి

ముండ్లమూరు మండలం వేముల-1 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పంది వెంకాయమ్మ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గజ్జల సుబ్బారెడ్డి, బేతా కోటిరెడ్డి, సూరపురెడ్డి ఏడుకొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

