వార్తలకు తిరిగి వెళ్లండి

వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు గుమ్మెల్ల గౌరయ్య కొత్తచెరువు వద్ద పొలానికి వెళ్తుండగా అడవి పంది దాడి చేయడంతో గాయపడ్డారు. ఆయనకు వేమనపల్లి పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించారు.
గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో చెన్నూర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

