Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేమన ఆలయాన్ని దర్శించిన RDT డైరెక్టర్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:52 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వేమన ఆలయాన్ని దర్శించిన RDT డైరెక్టర్ - Udayam
గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని యోగి వేమన సమాధి ఆలయాన్ని RDT రీజినల్ డైరెక్టర్ రఘురాం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. రఘురాం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...