వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ఈవో బి. లక్ష్మీ ప్రసన్న, ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్తలు గనగోని రమేష్, గోలి రాజశేఖర్, గొల్లపల్లి వాసు గౌడ్, యాదగిరి, విజయ్ కుమార్ గౌడ్–కవిత, రఘువీర్–చరణి, అర్జుల సందీప్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

