వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో జరిగిన ‘O.M’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్లు సాయిపల్లవి, శ్రీలీల సందడి చేశారు. ఇద్దరూ కలిసి వేదికపై డాన్స్ చేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.
వారి ప్రదర్శనను హీరో ధనుష్ చప్పట్లు కొడుతూ అభినందించారు. ప్రస్తుతం వీరిద్దరి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

