Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడిసలేరు ఏడీబీ రోడ్డులో లారీ బోల్తా

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:11 AM తూర్పుగోదావరి General
వడిసలేరు ఏడీబీ రోడ్డులో లారీ బోల్తా - Udayam
వడిసలేరు ఏడీబీ రోడ్డులో ముకుందవరం వెళ్లే మార్గంలో మెటల్ తరలిస్తున్న లారీ మలుపు వద్ద బోల్తా పడింది. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మార్గంలో పలు కాలేజీల బస్సులు ముకుందవరం వైపు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలో రోడ్డును కొంత మేర వెడల్పు చేయాలని ఒడిసిలేరు, ముకుందవరం గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...