Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డాది-రావికమతం రహదారి అధ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:40 PM అనకాపల్లి General
వడ్డాది-రావికమతం రహదారి అధ్వానం - Udayam
బీఎన్ రోడ్డులో వడ్డాది నుంచి రావికమతం వరకు రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోడవరం నుంచి వడ్డాది వరకు రోడ్డు నిర్మాణం పూర్తయినా, అక్కడి నుంచి పనులు ప్రారంభించలేదు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై ఉన్న గోతుల్లో భారీగా నీరు చేరింది. దీంతో శనివారం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణం నరకప్రాయంగా మారింది.

Comments

G
Loading comments...