వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 26న అగర్తల, బెంగళూరు, చండీగఢ్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.
29న సిమ్లాలో, 31న అహ్మదాబాద్‌లో సెలవు ఉంటుంది. నవంబర్ 1 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. 27, 28, 30 తేదీల్లో ప్రత్యేక సెలవులు లేని ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
Comments
Loading comments...

