Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీపై కూటమి నేతల ఫిర్యాదు.. చర్యలకు డిమాండ్

Follow Udayam on Google
Harika Oct 24, 2026 5:23 PM అమరావతిGeneral
వైసీపీపై కూటమి నేతల ఫిర్యాదు.. చర్యలకు డిమాండ్ - Udayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపించారు. నామినేషన్ పత్రాలను చించుకోవడం, పోలీసులపై దాడులు చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాస్, పాతూరి నాగభూషణం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...