Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలో చేరిన పాఠంశెట్టి దంపతులు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 2:23 PM కాకినాడGeneral
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి వైసీపీలో చేరారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. సూర్యచంద్ర దంపతులతో పాటు వారి ముఖ్య అనుచరులు కూడా వైసీపీలో చేరారు.

Comments

G
Loading comments...