Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ వెంకటగిరి అభ్యర్థిగా దీవెన

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:27 AM తిరుపతిGeneral
వైసీపీ వెంకటగిరి అభ్యర్థిగా దీవెన - Udayam
వైసీపీ వెంకటగిరి మున్సిపల్‌ అభ్యర్థినిగా దీవెన అలియాస్‌ దివ్య ఖరారయ్యారు. నెల్లూరు జిల్లా అల్లూరు ఆమె స్వగ్రామం. ఆమె ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌ చదివారు. గత 27 ఏళ్లుగా వెంకటగిరితో పరిచయం ఉందని సమాచారం. దివ్య భర్త డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ వైసీపీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడిగా ఉన్నారు.

Comments

G
Loading comments...