వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతలను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా కలిసికట్టుగా ఎదుర్కొందామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

