వార్తలకు తిరిగి వెళ్లండి

పోరుమామిళ్ల సిద్దవరం MPTC అభ్యర్థి చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన ఘటనపై వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రణీత్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
వైఎస్ జగన్ నాయకత్వంలో ఐక్యంగా ఉండి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో బదులిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

