వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లి సీఐ ప్రభాకర్ డబ్బులు తీసుకుని వైసీపీ అభ్యర్థులను తన వాహనంలో నామినేషన్లకు తీసుకెళ్లారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. దీనిపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ వాళ్ల నుంచి ప్రమాదం ఉందని వైసీపీ అభ్యర్థులే తనను ఆశ్రయించారని సీఐ తెలిపారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించకపోతే కేసులు పెడతానని కేతిరెడ్డిని హెచ్చరించారు.
Comments
Loading comments...

