వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు మూడో రోజుకు చేరాయి. నామినేషన్లు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్న క్రమంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

