వార్తలకు తిరిగి వెళ్లండి

YCP విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పదవికి MLC బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు పేరు తెరపైకి వచ్చింది.
ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈయన సరైన అభ్యర్థి అని వైసీపి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా సుదీర్ఘకాలంగా తెరవెనుక నుండి రాజకీయాలు నడిపిన ఈయన స్థానిక రాజకీయ సమీకరణాలు కలసిరావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Comments
Loading comments...

