Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: బుగ్గన అర్జున్

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:19 PM నంద్యాలGeneral
వైసీపీ అభ్యర్థులను గెలిపించండి: బుగ్గన అర్జున్ - Udayam
బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మూడో వార్డులో ఛైర్మన్ అభ్యర్థి దస్తగిరి, కౌన్సిలర్ అభ్యర్థి చింతల నాగిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...