వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో నామినేషన్లు వేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను ఆయన అభినందించారు.
కార్యకర్తలు భయపడకుండా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని శంబంగి కోరారు.
Comments
Loading comments...

