Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైశాలి నగర్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:26 AM రంగారెడ్డి General
వైశాలి నగర్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం - Udayam
వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్‌ (RUB) వద్ద సింగిల్‌ వే కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా అండర్‌పాస్‌ను టూ వే చేయడంతో వాహనాల రాకపోకలు సులభతరమయ్యాయని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో స్థానికులు, ఐటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...