Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరాలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:47 AM ఖమ్మంGeneral
వైరాలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం - Udayam
వైరా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్‌, హైదరాబాద్‌ సంయుక్త సహకారంతో శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కమ్మ కల్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు క్యాన్సర్‌ నిర్ధారణతో పాటు కంటి, దంత పరీక్షలు నిర్వహించనున్నారు. స్త్రీ, పురుషులు ఈ శిబిరంలో పాల్గొనవచ్చు.

Comments

G
Loading comments...