వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా బుచ్చెంపేటలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణికంఠపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏకగ్రీవానికి అంగీకరించి పోటీ నుంచి తప్పుకుంటున్నారనే సమాచారంతో రాజా ఆగ్రహించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో గ్రామస్థులు, రాజా అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు రాజాతోపాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

