వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య వృత్తిలో కరుణ, మానవత్వం, సేవాభావం ఎంతో ముఖ్యమని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో బ్యాచ్ ఓరియంటేషన్ డే, వైట్ కోట్ సెర్మనీలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తూ బాధ్యతాయుతమైన వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

