వార్తలకు తిరిగి వెళ్లండి

జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’ ఓటీటీలోకి వచ్చింది. గత నెల 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో డాక్టర్ సిద్ధార్థ్ కుటుంబంలోకి అముద అనే యువతి ప్రవేశించడం, అతడిపై వ్యామోహంతో భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించడం చుట్టూ కథ సాగుతుంది.
Comments
Loading comments...

