Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వావిలేటిపాడు వద్ద రెండు లారీలు ఢీ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:03 PM ప్రకాశం General
వావిలేటిపాడు వద్ద రెండు లారీలు ఢీ - Udayam
టంగుటూరు మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద శనివారం ఉదయం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం అనంతరం లారీలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...