వార్తలకు తిరిగి వెళ్లండి
వారణాసిలో భారత వైమానిక దళం నిర్వహిస్తున్న ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో ప్రారంభమైంది. తేజస్, రాఫెల్ యుద్ధ విమానాల ప్రదర్శనను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ ప్రదర్శనలో 52 యుద్ధ విమానాలు, 15 రవాణా విమానాలు, 32 హెలికాప్టర్లు, ఒక చారిత్రక విమానం సహా మొత్తం 100 విమానాలను ఐఏఎఫ్ ప్రదర్శించనుంది.
Comments
Loading comments...

