వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత హాలీవుడ్‌లో సినిమా చేసే అవకాశాలు చాలా వచ్చాయని దర్శకుడు రాజమౌళి తెలిపారు. అప్పటికే ‘వారణాసి’ పనులు ప్రారంభమవడంతో వాటిని అంగీకరించలేదన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక హాలీవుడ్ ఆఫర్లపై దృష్టి పెడతానని బ్రెజిల్‌లో సావో పాలో ఫిల్మ్ ఫెస్టివల్‌లో వెల్లడించారు.
మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Loading comments...

