Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్

Follow Udayam on Google
Anuroop Nov 11, 2026 7:28 AM జాతీయంవినోదం
‘వారణాసి’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ - Udayam
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ తెలుగు థియేట్రికల్ హక్కులు రూ.300 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ హక్కులు దక్కించుకున్నట్లు టాక్. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు దక్కినట్లు సమాచారం.

Comments

G
Loading comments...