Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూర్తైన ‘వారణాసి’

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 10:40 AM జాతీయంవినోదం
పూర్తైన ‘వారణాసి’   - Udayam
మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం సీజీ, రీ రికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయని తెలిపింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...