Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానల్ పహాడ్‌లో చెత్త బుట్టల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:58 AM నిర్మల్ General
వానల్ పహాడ్‌లో చెత్త బుట్టల పంపిణీ - Udayam
వానల్ పహాడ్‌లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదల కోసం గ్రామస్థులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పంచాయతీ సిబ్బందికి అందించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ప్రదీప్, సర్పంచ్ ఎంపెల్లి నాగలక్ష్మి వినోద్, ఉపసర్పంచ్ సాయరెడ్డి, కార్యదర్శి గాయత్రి, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...