వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణం ద్వారా ధర్మం, సత్యం, కర్తవ్యం, మానవీయ విలువలతో కూడిన ఆదర్శ జీవితానికి మార్గం చూపిన మహర్షి వాల్మీకిని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత జీవితం, పాలనలో ధర్మం, న్యాయం, ప్రజా సంక్షేమం ప్రాధాన్యతను ఆయన చాటిచెప్పారని పేర్కొన్నారు.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ధర్మమార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

