Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ.. 3 మృతి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:10 AM జాతీయంGeneral
ఒడిశాలోని గంజం జిల్లా చామఖండి ఛక్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టర్నింగ్ వద్ద ఆగి ఉన్న కారు, బైక్‌లను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఓవర్‌బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డును దిగ్బంధించారు.

Comments

G
Loading comments...