Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడగొయ్యిలో గుర్తుతెలియని వ్యక్తి హత్య

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:56 AM కృష్ణా జిల్లాGeneral
వాడగొయ్యిలో గుర్తుతెలియని వ్యక్తి హత్య - Udayam
మచిలీపట్నం బందరు మండలం వాడగొయ్యిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాడగొయ్యి, తుమ్మలపాలెం గ్రామాల్లో పడవేయడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడి గుర్తింపు కోసం మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. తల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...