వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరు పట్టణంలోని కాపుల రామాలయం సెంటర్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కోలాటం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కోలాటంతో రామాలయం సెంటర్లో పండుగ వాతావరణం నెలకొంది. దసరా వేడుకల్లో సంప్రదాయ కళలను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం సాగింది.
Comments
Loading comments...

