వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవినగర్ శ్రీ కాళికామాత ఆలయంలో విజయదశమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు.
లోకకల్యాణం, భక్తుల ఆయురారోగ్యాల కోసం వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం జరిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

