వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ నాలుగో వార్డులో గ్రామపంచాయతీ గోదాం నుంచి వివేకానంద చౌరస్తా వరకు నెలలుగా డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతోంది. నల్లా కనెక్షన్ కోసం తవ్విన గుంతను సరిగా పూడ్చకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
అంబులెన్సులు, వరి కోత యంత్రాలు గుంతల్లో దిగబడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

