వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెద్దపొర్లకు 6, పులిమామిడికి 1, ఊట్కూర్‌కు 28 ఇళ్లు మంజూరయ్యాయి.
ఎంపీడీవో పావనితో కలిసి స్థానిక నాయకులు ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, యువజన నాయకుడు మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

