Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊహించని మలుపులతో ‘అనకాపల్లి’

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:29 AM జాతీయంవినోదం
ఊహించని మలుపులతో ‘అనకాపల్లి’ - Udayam
విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య తారక్‌ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనకాపల్లి’ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి ప్రేమకథ, కుటుంబ డ్రామాతో పాటు ఊహించని మలుపులతో సినిమా సాగుతుందని దర్శకుడు త్రినాథరావు నక్కిన తెలిపారు. కాండ్రేగుల నాయుడుతో కలిసి త్రినాథరావు నిర్మించిన ఈ చిత్రానికి ఖగేశ్‌ తమ్మినేని దర్శకత్వం వహించారు.

Comments

G
Loading comments...