Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ టీచర్‌గా డా. వేణుగోపాలకృష్ణ సన్మానం

Follow Udayam on Google
M. Venu Sep 24, 2026 10:19 PM నిర్మల్జాతీయ
ఉత్తమ టీచర్‌గా డా. వేణుగోపాలకృష్ణ సన్మానం - Udayam
ప్రముఖ వైద్యులు డా. వేణుగోపాలకృష్ణ ఖానాపూర్, ఉట్నూర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌గా సేవలందించి పలు అవార్డులు పొందారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ బోధిస్తున్నారు. ఆయనను నిర్మల్ చలనచిత్ర సంఘం ఉత్తమ టీచర్ 2026 అవార్డుతో సత్కరించింది. నర్సయ్య, చారి, రవి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...