వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం విమానాశ్రయం వద్ద ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు మంత్రి లోకేశ్ కొండపల్లి శిల్పకళతో రూపొందించిన శివపార్వతుల విగ్రహాలను బహూకరించారు. ఈ కళాకృతి ఏపీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని లోకేశ్ అన్నారు.
కానుకను స్వీకరించిన ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. లోకేశ్ వెంట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు.
Comments
Loading comments...

