వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు–కేసరపల్లి మధ్య ఉప్పులూరు రైల్వే గేటు వద్ద పట్టాల మరమ్మతుల కారణంగా గేటును ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ సమయంలో వాహనదారులు అటుగా రాకపోకలు సాగించకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

