వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో ఉపాధి హామీ కూలీలకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రోగ్రాం మానిటరింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ముందస్తు చర్యలు, చేపట్టాల్సిన పనులపై వివరించారు.
ఏడాదికి సరిపడా మెటీరియల్ పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్కుమార్, ఎంపీడీవో సతీష్, ఏపీవో రవి, ఈసీ నిహారిక, టీఏ రాంబాబు, కార్యదర్శి రాజేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

