Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనులకు హాజరుకావాలి: ఎంపీడీవో

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:43 PM నాగర్ కర్నూల్General
ఉపాధి హామీ పనులకు హాజరుకావాలి: ఎంపీడీవో - Udayam
తిమ్మాజిపేట మండలం ఏదిరేపల్లి గ్రామపంచాయతీలో శనివారం ఉపాధి హామీ పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో వెంకటేష్‌, ఏపీఓ సత్యనారాయణ కలిసి వి.బి. జి. రాంజీ పథకం పనులను పరిశీలించారు. గ్రామీణ కూలీలు ఉపాధి పనులకు క్రమం తప్పకుండా హాజరై పథకం ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో టీఏ శ్రీనివాసులు, మేట్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...