Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో 75 స్థానాలకు 377 నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 1:11 PM ఏలూరుGeneral
ఉంగుటూరులో 75 స్థానాలకు 377 నామినేషన్లు - Udayam
ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. 75 స్థానాలకు మొత్తం 377 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉంగుటూరులో 108, భీమడోలులో 100, నిడమర్రులో 68, గణపవరంలో 101 నామినేషన్లు నమోదయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...