వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆధార్, పాన్ వివరాలను డిసెంబర్ 31లోగా IFMS పెన్షన్ మాడ్యూల్‌లో అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని శాఖల హెచ్‌ఓడీలు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
అక్రమ పెన్షన్లు, మరణించిన వారి రికార్డులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల ప్రయోజనాల కోసం రికార్డుల క్రమబద్ధీకరణ అవసరమని పేర్కొంది.
Comments
Loading comments...

