Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు ఓడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ సూచన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:41 AM అనకాపల్లి General
ఉద్యోగులకు ఓడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ సూచన - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాధారణ విధులకు హాజరయ్యే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల రోజున ఓడీ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు విజ్ఞప్తి చేశారు. మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఇతర విడతల్లో విధులకు హాజరయ్యే సిబ్బందికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...