వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో ఉద్యోగాలు కోల్పోయిన కొందరు యువత నిరుద్యోగ విషయాన్ని కుటుంబానికి చెప్పలేక రోజూ ఉద్యోగానికి వెళ్తున్నట్లే బయటకు వస్తున్నారు. బంధువుల ప్రశ్నలు, కుటుంబ ఒత్తిడి తట్టుకోలేక కేఫ్‌లు, పార్కుల్లో సమయం గడుపుతున్నారు.
ఆర్థిక మందగమనం, ఏఐ వాడకం పెరగడం వల్ల ఉద్యోగావకాశాలు తగ్గడమే ఈ ధోరణికి కారణం. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోందని, ఆర్థిక స్థోమత తగ్గితే ఈ నటన కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Loading comments...

