Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ సర్వీస్ డిజిటలైజేషన్

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:14 AM హైదరాబాద్General
ఉద్యోగ సర్వీస్ డిజిటలైజేషన్ - Udayam
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రికార్డులను టీఐఎఫ్‌ఎంఐఎస్‌లోని ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ సీఎస్ సంజయ్‌జాజు జీవో 141 జారీ చేశారు. దీని ద్వారా ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ సర్వీస్‌ రిజిస్టర్‌ నిర్వహిస్తారు. నియామకం, సెలవులు, పదోన్నతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిపాలనలో పారదర్శకత పెంచుతారు.

Comments

G
Loading comments...