వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ మార్కాపురం జిల్లాలో గిద్దలూరు 26వ వార్డుకు చెందిన షేక్ హరూన్ రషీద్ పార్టీ మార్పు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం వైసీపీలో చేరిన ఆయన, సాయంత్రం ముత్తుముల కృష్ణ కిషోర్రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి టీడీపీలో చేరారు.
ఒకే రోజు రెండు పార్టీల్లో చేరడంతో ఆయన పార్టీ మార్పుపై స్థానికంగా చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

