వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా రామాయంపేటలో అక్టోబర్ 23న మహాత్మా పండుగ సాయన్న జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి ఉద్యమ నేత పోచమ్మల అశ్విని శ్రీనివాస్‌ను సన్మానించారు.
ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, దివ్యాంగుల సంక్షేమం, రోడ్ల మరమ్మతుల అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

