వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి ఇరిగేషన్ డీఈఈ పుల్లయ్య విధుల పట్ల నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గండిపాలెం రిజర్వాయర్ కాలువల పూడికతీత పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో OTP ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద రూ.5 లక్షలతో చేపట్టిన పనులు పూర్తయినా బిల్లుల మంజూరు జరగలేదని ఫిర్యాదు చేశారు. రామాపురంలో మంత్రి నిమ్మల రామానాయుడికి ఫిర్యాదు చేయడంతో చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

